అంబేద్కర్ను ‘రద్దు’ చేయాలని చూసిన నెహ్రూ రాజ్యం
భారత గణతంత్రం, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో మనం ఉత్సవాలను నిర్వహించుకున్నాం. ముఖ్యంగా మన రాజ్యాంగ నిర్మాతల్లో దిగ్గజం అయినా బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్, ఆయన జీవితం, కృషిని మనం సంస్మరించుకున్నాం....