Headlines

ఆపరేషన్ సింధూర్ : ఉగ్రమూకలపై రుద్రనేత్రం

"ఈ రోజు, బీహార్ గడ్డపై నుంచి యావత్ ప్రపంచానికి నేను చెబుతున్నాను.. ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచే వారిని...

రానున్న మూడేళ్లలో తెలంగాణలో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టుల నిర్మాణం

రానున్న మూడు, నాలుగేళ్లలో తెలంగాణలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్మించనున్నామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి...

భారతదేశంలో విద్యా విప్లవం

గత పదకొండేళ్ల మోదీ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందంటూ దురుద్దేశంతో, రాజకీయ పక్షపాతంతో కూడిన దుష్ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇంతకు...

Magazines

10May2025 CoverPage
10 మే 2025
25Apr2025 CoverPage
25 ఏప్రిల్ 2025
10Apr2025 JS coverpage
10 ఏప్రిల్ 2025

Editorials

ఉన్మాదంతో పాకిస్తాన్ దాడులు – సంయమన భారత్ ధీటైన జవాబు

1947లో స్వాతంత్ర్యంతో పాటు ముస్లిం లీగ్, బాహ్య, అంతర్గత శక్తుల వల్ల దేశం మరోసారి ముక్కలైంది. మనదేశం నుంచి విడిపోయిన...

పాకిస్తాన్‌కు కలలో కూడా ఊహించని షాక్ తప్పదు

ఈ నెల 22న మధ్యాహ్నం జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ సమీపంలోని పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది...

వక్ఫ్ సవరణ చట్టం సందర్భంగా ప్రతిపక్షాల భంగపాటు

ఈ నెల మొదటి వారంలో పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకం. బ్రిటిష్ కాలంలో మొదలై, నెహ్రూ...

పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహారం

పహల్గాం ఘటన తర్వాత యావద్భారత ప్రజలు, ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని...

రానున్న మూడేళ్లలో తెలంగాణలో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టుల నిర్మాణం

రానున్న మూడు, నాలుగేళ్లలో తెలంగాణలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్మించనున్నామని...

సచేత్ యాప్.. ప్రకృతి విపత్తులో కాపాడే నేస్తం

27 ఏప్రిల్ 2025న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట)లో...

Articles

నవ భారత నిర్మాణంలో నిరంతర స్ఫూర్తి వాజ్‌పేయి

కల్లోలాలు, అలజడుల సమయాల్లో ఒక దేశం నైతిక దిక్సూచిగా, మార్గదర్శక స్ఫూర్తిగా ఎదగడానికి, ప్రజలకు దార్శనికతను, ఐక్యతను, దిశను అందించే నాయకుడిని కలిగి ఉండటం అదృష్టం. ఈ...

సామాజిక సాధికారత దిశలో మరో అడుగు

రాబోయే జాతీయ జనాభా గణనలో కులాల సమాచారాన్ని సేకరించాలని ఏప్రిల్ 30న ఎన్డీఏ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ చర్య రాజకీయ వర్గాలతో పాటు విశ్లేషకులను...

కశ్మీరీల మద్దతుతో పాక్ ఉగ్రవాదంపై పోరు

తనకు నష్టం జరిగినా భారత్‌పై ప్రాణాంతక యుద్ధానికి, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ను ఎలా ఎదుర్కోవాలి? దీనికి సులువైన సమాధానాలు లేవు. భారత ప్రభుత్వం అనేక వ్యూహాలను...

Interviews

నక్సలిజం నిర్మూలనకు చతుర్ముఖ వ్యూహం

2019లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జమ్మూకశ్మీర్ కంటే వామపక్ష తీవ్రవాదం పెద్ద ముప్పుగా భావించారు. ఒక జాతీయ వార పత్రికకు ఇచ్చిన...

టెక్స్‌టైల్‌ రంగంలో బంగ్లాదేశ్, వియత్నాం మనకు పోటీయే కాదు

2030 నాటికి భారత టెక్స్‌టైల్స్ మార్కెట్ పరిమాణాన్ని 176 బిలియన్ డాలర్ల నుంచి 350 బిలియన్ డాలర్లకు విస్తరించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారత టెక్స్‌టైల్‌...

బయో ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా భారత్

సైన్స్, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఒక జాతీయ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో బయో ఆర్థిక వ్యవస్థ (అంటే ఆహారం, ఇంధనం వంటి...