గురువులే భావితరాలకు మార్గదర్శకులు!


విద్యార్థుల తలరాతను మార్చేది ఉపాధ్యాయులే. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, స్ఫూర్తి నింపి సుసంపన్నం చేస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన జన్మదినోత్సవాన్ని ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహించాలని భారతదేశానికి రెండో రాష్ట్రపతిగా...

సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనమే


(సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జనసందేశ్ పాఠకుల కోసం) 17 సెప్టెంబర్ 1998న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమర యోధులను సత్కరించి...

ఏకాత్మ మానవతావాదం నేటి అవసరం


(సెప్టెంబర్ 25న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జనసందేశ్ పాఠకుల కోసం) వెయ్యేళ్ల బానిసత్వం తర్వాత భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోయింది. అనేక గాయాలతో భారతదేశం రక్తసిక్తమైంది. మానసిక హింసను భరిస్తూనే ఆ గాయాల నుంచి సరికొత్త సంధ్యారాగాలతో ‘భారతీయత’ రూపుదిద్దుకుంది....

కొండా సురేఖ మంత్రి పదవి నుండి తొలగింపుపై కాంగ్రెస్‌లో మౌనం!


ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించడంలో విజయం సాధించారు. ఓ బీసీ మహిళకు అన్యాయం చేశారనే అపవాదును తొలగించుకోటం కోసం ఆమెతో పాటు సీనియర్ పార్టీ నాయకుడు జి...

హైదరాబాద్‌లో రూ. 1 లక్ష కోట్ల ప్రైవేట్ ఆస్తులకు 22ఏ సంకెళ్లు!


హైదరాబాద్‌లో హైడ్రా ఎంపిక చేసిన కూల్చివేతలపై వివాదం తర్వాత, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో భూములు, ఆస్తులను చేర్చడం ఆస్తి యజమానులలో ఆందోళన కలిగిస్తోంది. వారు తమ తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి తమ ప్లాట్లు లేదా ఫ్లాట్లను...

6 గ్యారంటీలు మోసం.. 420 హామీలు దగా


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. కానీ ఈ వెయ్యి రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించుకుంటే.. రేవంత్ ప్రభుత్వం ఆడుతున్న అబద్ధాలు, అనవసర ఆర్భాటాలు, ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమల్లో మోసం, రోజుకో కొత్త సాకు...

భారత్‌కు గుదిబండగా మారిన నెహ్రూ సోషలిజం


దిల్లీలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు ప్రముఖ కార్పొరేట్‌ దిగ్గజాలను ఎలా పట్టించుకోలేదో ఎత్తిచూపుతూ సోషల్‌ మీడియాలో పలు పోస్టులు వెలిశాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన నిరంతరం గుప్పిస్తున్న విమర్శలు, ఆ కార్పొరేట్‌ దిగ్గజాలపై చేస్తున్న బురదజల్లుడు...

అమెరికాలో ట్రంప్‌తో భేటీకి రేవంత్ రెడ్డి ప్రయత్నించారా?


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు అనుమతించిన కేంద్ర విదేశాంగ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం కాంగ్రెస్ వర్గాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి తన పర్యటన వివరాలను పూర్తిస్థాయిలో అందించకపోవడం, పర్యటన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పకపోవడంతోనే హోదాకు తగ్గట్టు పర్యటన లేదని...

కొండా సురేఖ అసమ్మతితో ఒంటరిగా రేవంత్ రెడ్డి!


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం ప్రారంభమైంది. తక్షణమే ఆమెపై తగిన చర్య తీసుకోలేక తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మీడియా సమావేశం పెట్టించి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేయించాల్సిన...

‘న్యాయ సౌలభ్యం’తోనే ‘వ్యాపార సౌలభ్యం’


వికసిత్ భారత్ దిశగా భారత్ ప్రయాణం ‘భారత ప్రజలమైన మన’ సామర్థ్యాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతున్న ఒక సంస్కరణల గాథ. ఇది కేవలం ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, సాంకేతికతల అభివృద్ధికి మాత్రమే పరిమితమైన కథ కాదు; సమాన ప్రాధాన్యం కలిగిన వ్యవస్థాగత...