ఒక్క చొరబాటుదారుడూ ఓటు వేసేందుకు అనుమతించం!
ఓటర్ల జాబితాలో చొరబాటుదారులను ఉంచడం చట్టవిరుద్ధమని, దేశంలో ఒక్క అక్రమ చొరబాటుదారుడికి కూడా ఓటు వేసేందుకు అనుమతించమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇది మన ఎన్డీయే విధానమని, డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ ద్వారా ఓటర్ల జాబితా నుంచి...
