ఎస్ఐఆర్ సాకుతో అశాంతికి కుట్ర
ఎస్ఐఆర్ను రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని దేశంలో అశాంతి, గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని కేంద్ర న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ రామ్ మేఘ్వాల్ విమర్శించారు. పార్లమెంటుతో పాటు ఇతర...