ఒక్క రోజు.. మూడు సమస్యలు.. ముగ్గురు నాయకులు..


సమస్య ఎక్కడున్నా సరే అక్కడ బిజెపి వాలిపోతుంది… ప్రజల పక్షాన పోరాడుతుంది… ఉధృతమైన ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది.. ప్రజలు అన్యాయం అవుతున్నారంటే తమ హోదాను సైతం పక్కకుపెట్టి బాధితుల తరఫున నిలబడుతుంది.. ఈ అక్టోబర్ 19న...

రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు


విదేశాల్లో భారత్ ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ సొంతమని, వారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. అక్రమ నిర్మాణాలను మీరు కూలుస్తారా? మమ్ముల్ని...

తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియకుండా కుట్ర


నిజాం దురాగతాలు, రజాకార్ల అకృత్యాల నుంచి విముక్తి పొందిన 17 సెప్టెంబర్ ముమ్మాటికీ ‘విమోచన దినోత్సవమే’ అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో మరో వాదనకు తావు లేదని...

బొగ్గు గనుల వేలంలో సింగరేణీ పాల్గొనవచ్చు


బొగ్గు గనుల వేలం వెనుక సింగరేణి ప్రైవేటీకరణ ఉద్దేశమేదీ లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌ రెడ్డి పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు. గనుల వేలం నిరంతర ప్రక్రియ అని, ఇందులో ప్రైవేటు, ప్రభుత్వరంగ...

రాహుల్… దమ్ముంటే ఓయూలో తిరగగలవా?


‘‘బిజెపి పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందంటూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి నేను సవాల్ చేస్తున్నా… మీ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంది కదా… ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా?’’ అంటూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...

సందడిగా18వ లోక్‌సభ తొలి సమావేశాలు


18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24న సందడిగా ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌.. సభ్యులతో ప్రమాణం చేయించే కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభాపక్ష నేతగా ప్రధాని మోదీ తొలుత ఎంపీగా హిందీలో ప్రమాణం...

ఉపాధి సృష్టిస్తాం… ప్రగతికి బాటలు వేస్తాం..


కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి జూన్ 13న దిల్లీలోని శాస్త్రి భవన్‌లోని బొగ్గు, గనుల కార్యాలయంలో క్యాబినెట్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కార్యాలయంలో వేదపండితుల సమక్షంలో పూజలు చేశారు. కార్యక్రమంలో...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుస్తాం


నేడు బిజెపి నుంచి 8 మంది ఎమ్మెల్యేలు.. 8 మంది ఎంపీలు ఉన్నాం..  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 శాసనసభ్యులతో తెలంగాణ గడ్డపై బిజెపి జెండా కచ్చితంగా ఎగరేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్...

ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ కోరాలి: బండి సంజయ్


కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోకి సీబీఐ అనుమతిని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను...

ఇండియా పొలిటికల్ లీగ్… ఐపీఎల్ కప్ బిజెపిదే: బండి సంజయ్


‘‘ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోంది. ఒకవైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బిజెపి టీం బరిలో దిగింది. మరోవైపు ఇండీ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీంగా బరిలో ఉన్నయ్… ఆ కూటమి టీంను...