రాహుల్ జపమే గాని పెట్టుబడుల ప్రస్తావన లేని ‘భారత్ సమ్మిట్’
“ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల రాజకీయ శక్తుల మధ్య అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడం, తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయడం” లక్ష్యంగా ఏఐసీసీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా హైదరాబాద్ లో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’లో ఎక్కడా పెట్టుబడుల...