ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు ఎమెర్జెన్సీ
ఎమర్జెన్సీ రోజులు (1975-77) భారతీయుల ఆలోచనా ధోరణులను సమూలంగా మార్చేశాయి. ఇప్పటి తరం ఎమర్జెన్సీ గురించి వినడమే తప్ప ఆ పీడకలను ప్రత్యక్షంగా అనుభవించలేదు. వారి దృష్టిలో ఎమర్జెన్సీ అంటే స్వాతంత్య్రంలాగ ఒక పదం మాత్రమే. కానీ ఈ రెండు పదాలూ మన...