దళితులపై కాంగ్రెస్ కపట ప్రేమ
‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ అంబేద్కర్’ (అంబేద్కర్ అడుగుజాడల్లో) పుస్తక రచయిత భగవాన్ దాస్ ఇలా వ్రాశారు: “వార్తాపత్రిక గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఆజాద్, సుభాష్ చంద్రబోస్, జిన్నా గురించి చాలా విషయాలు ప్రచురించేది కానీ అంటరాని వర్గాల గురించి చాలా తక్కువ రాసేది....