భారత సాగురంగంలో డ్రోన్ శకం
పంజాబ్‌లోని పచ్చని పొలాలు, ప్రశాంత వాతావరణంలో ప్రయాణిస్తున్నప్పుడు నా దృష్టి సుదూరంగా వినిపిస్తున్న సన్నటి మొటారు శబ్దంపైకి మళ్లింది. ఆ శబ్దం ఎక్కడినుంచి వస్తుందా? అని తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను కారు దిగాను. అప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు మోటుగా కనిపిస్తున్న రైతులు...
