కబ్జాకోరులపై శివాలెత్తిన ఈటల
25 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయంలో శాంతమూర్తిగా పేరుపడ్డ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కబ్జాకోరులపై సీరియస్ అయ్యారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకొని పేదల భూములను కబ్జా పెడితే చూస్తూ ఊరుకోనని తేల్చి చెప్పారు. దాదాపు 30 ఏండ్ల నుంచి...