జమ్మూ కాశ్మీర్ లో కుటుంబ రాజకీయాలకు తెరదించనున్న ఎన్నికలు
ఈ అసెంబ్లీ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ చరిత్రలో అత్యంత కీలకంగా నిలవబోతున్నాయి. 2019లో అప్పటి రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ నుంచి ఏర్పాటు చేసిన కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) లో సెప్టెంబరులో మొట్టమొదటి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంత (యూటీ) శాసనసభలోని 90 అసెంబ్లీ...