ఎన్నికల హామీలు వదిలేసి మూసీ వైపు రేవంత్ దృష్టి


హైదరాబాద్ నగరానికి వరప్రసాదంగా ఏర్పడిన మూసీ నదిని మురికికూపంగా తయారు చేసిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం వరకు పాలించిన నేతలకే దక్కుతుంది. మూసీ నది ప్రక్షాళన ద్వారానే హైదరాబాద్‌ను సుందరవనంగా మార్చడమే కాకుండా వరదలు, భారీ వర్షాలు, నీటి...

పాతబస్తీలో మెట్రో విస్తరణకు ఎల్‌ అండ్‌ టీ మోకాలడ్డు.. భూసేకరణే సమస్య!


దశాబ్ద కాలం గడుస్తున్నా హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో కారిడార్‌ నిర్మాణం సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు 15 కి.మీ మెట్రో కారిడార్‌ నిర్మాణానికి డీపీఆర్‌...

అమిత్ షా రోడ్ షో: జనసంద్రంగా పాతనగరం


కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో సందర్భంగా పాతనగరం జనసంద్రంగా మారింది. ఎంఐఎం ఇలాకా అని చెప్పుకునే ఆ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు, నాయకుల భారత్ మాతా కీ జై, మోదీ మోదీ...

సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’


నిజాం, రజాకార్ల పీడ నుంచి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం, మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని జిల్లాలతో కూడిన నాటి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’ నిర్వహించాలని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చ్...

భాగ్యనగరంలో మరో టూరిస్ట్ అట్రాక్షన్


హైదరాబాద్ సిగలో మరో టూరిస్ట్ అట్రాక్షన్ కొలువు దీరింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ‘‘కోహినూర్ కథ’’ భాగ్యనగరవాసులను, పర్యాటకులను విశేషంగా అలరిస్తుంది. హుస్సేన్‌సాగర్ అలలపై పడే ప్రతిబంబంతో రూపొందించిన ఈ...