మౌలిక సదుపాయాల ద్వారా రైతుల సాధికారత


రైతుల జీవితాలను మెరుగుపరచాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తపన, వారి పట్ల ఆయన శ్రద్ధ రైతుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన విధానాలలో స్పష్టంగా కనిపిస్తుంది. మన అన్నదాతల జీవితాలను సమూలంగా మార్చి వేయడం ప్రధానమంత్రి మొట్టమొదటి, అత్యంత ముఖ్యమైన లక్ష్యం....

భారత్ ప్రాభవాన్ని కించపరిచే కుట్రలు


ఈ ఎన్నికల్లో బిజెపి, ఎన్డీయేలోని ఇతర పక్షాలు తాము లక్ష్యంగా నిర్దేశించుకున్న 400 సీట్లను గెలుచుకోలేకపోవడాన్ని పరాజయంగా చిత్రీకరించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తనకు, తన మద్దతుదారులకు 400 సీట్లు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇది ఎన్నికలలో ఏ పార్టీ అయినా...

అభివృద్ధి, ఆధునికీకరణకు అనుకూలమైన తీర్పు


2024 లోక్‌సభ ఎన్నికల ఫలితం అనేక విధాలుగా చరిత్రాత్మకమైనది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి భారత ప్రజలు వరుసగా మూడోసారి అధికారాన్ని అందించారు. 1962 తర్వాత మూడోసారి ఒక ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. కోవిడ్-19 మహమ్మారి,...

దారిద్య్ర నిర్మూలనలో మోదీ పథకాల కీలక పాత్ర


బిజెపి ప్రభుత్వానికి ముందు 60 ఏళ్లలో కాంగ్రెస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆహారం, దుస్తులు, నివాసం, గ్రామీణ ఉపాధి హామీ పథకానికే (ఎన్ఆర్ఇజిఎస్) పరిమితమయ్యాయి. మోదీ ప్రభుత్వానికి ముందు 6 దశాబ్దాలలో కాంగ్రెస్ చేసింది అత్యంత స్వల్పం. గత పదేళ్లలో ప్రధానమంత్రి...

అమల్లోకి వచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం


‘పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ), 2019’ను దేశమంతటా అమలు చేయడానికి చట్టాన్ని తెచ్చిన నాలుగేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను మార్చి 12న ప్రకటించింది. తొమ్మిది రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఇది ఇప్పటికే అమల్లో ఉంది. నిబంధనల ప్రకటన ఫలితంగా దేశంలోని మిగిలిన...

సాకారమైన వాజ్ పేయి స్వప్నాలు


వచ్చే ఏడాది, డిసెంబర్ 25, 2024న అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతిని జరుపుకోనున్నాం. వాజ్‌పేయి ఆశయాలను పాటిస్తే అనేక సంవత్సరాలుగా జన్‌సంఘ్, బిజెపి మేనిఫెస్టోల్లోని వాగ్దానాలు సాకారమవుతాయని మేం విశ్వసిస్తున్నాం. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వాజ్‌పేయి శత జయంతి వేడుకలను అద్భుతంగా...

బిజెపి తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్


  బిజెపి తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ ను నియమితులయ్యారు. రాజస్థాన్ బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారిని బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా తెలంగాణకు బదిలీ చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ సంస్థాగత నిర్వహణలో మంచి...

భారత సాగురంగంలో డ్రోన్ శకం


పంజాబ్‌లోని పచ్చని పొలాలు, ప్రశాంత వాతావరణంలో ప్రయాణిస్తున్నప్పుడు నా దృష్టి సుదూరంగా వినిపిస్తున్న సన్నటి మొటారు శబ్దంపైకి మళ్లింది. ఆ శబ్దం ఎక్కడినుంచి వస్తుందా? అని తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను కారు దిగాను. అప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు మోటుగా కనిపిస్తున్న రైతులు...

ఇండీ కూటమి ఐక్యత నేతి బీరకాయ చందమే


కాంగ్రెస్ సమావేశంలో ఖర్గే, రాహుల్ దేశ రాజధానిలో డిసెంబర్ 3వ వారంలో 28 ప్రతిపక్ష పార్టీలు నాలుగోసారి సమావేశమయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరాజయంపాలైన తరవాత జరిగిన సమావేశం కావడంతో ఊపు, ఉత్సాహం అంతగా కనిపించలేదు. ప్రతిపక్ష కూటమికి...