ఉగ్రవాదానికి మరణ శాసనం ‘ప్రహార్’


ఉగ్రవాదంపై సాగిస్తున్న అవిశ్రాంత పోరాటంలో భారత్ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ‘ప్రాయోజిత ఉగ్రవాదం’, వ్యవస్థీకృత నేరాలు, తప్పుడు సిద్ధాంతాలు, ఇతర ముప్పులను ఎదుర్కొంటూ జాతీయ భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర వ్యూహాన్ని ప్రకటించింది....