ఆపరేషన్ సింధూర్ : ఉగ్రమూకలపై రుద్రనేత్రం
“ఈ రోజు, బీహార్ గడ్డపై నుంచి యావత్ ప్రపంచానికి నేను చెబుతున్నాను.. ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచే వారిని భారత్ గుర్తిస్తుంది, వారి జాడ కనిపెడుతుంది, శిక్షిస్తుంది. భూమండలంలో ఏ చివరలో ఉన్నా వారిని వెంటాడుతాం” పహల్గాం దాడి మరుసటి రోజు...