ప్రపంచానికి స్థిరత్వాన్నిచ్చే భారత్-ఇజ్రాయిల్ మైత్రి


(ఫిబ్రవరి చివరి వారంలో ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన వ్యాసం)  తొమ్మిదేళ్ల క్రితం ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రి కావడం నా అదృష్టం. మళ్ళీ ఇక్కడికి రావడం, నేను ఎప్పుడూ ఆకర్షితుడినయ్యే ఈ నేలకు తిరిగి రావడం...