ప్రజారోగ్యానికి పటిష్టమైన భరోసా ‘జనఔషధి’


ఒక దేశం సాధించిన ప్రగతికి అసలైన కొలమానం, ఆ దేశ పౌరులకు ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఎంత సులభంగా అందుతున్నాయనేదానిపై ఆధారపడి ఉంటుంది. దశాబ్దాలుగా మందుల అధిక ధరలు దేశంలోని కోట్లాది ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి ప్రధాన ఆర్థిక అడ్డంకిగా...