రాజ్యాంగం మారుస్తారని ఎవరు చెప్పినా అది అబద్ధమే
రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని ఎవరూ మార్చలేరని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత సహాయ మంత్రి (స్వతంత్ర), విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి అని అన్నారు. పార్లమెంటులో 450 సీట్లు వచ్చినా అది జరగదన్నారు. రాజ్యాంగం మారుస్తారని ఎవరు...