కరీంనగర్ కాషాయ ప్రభంజనాన్ని కాంగ్రెస్ చూడాలి!


కరీంనగర్ గడ్డపై కాషాయ దళం సృష్టిస్తున్న ప్రభంజనం తన మనసును పులకింపజేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో బిజెపి కార్యకర్తల ఉత్సాహం, ప్రజల స్పందన చూస్తుంటే తనను కన్న ఈ గడ్డ ఉరకలేస్తోందని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు....

వారిది అరాచకత్వం.. మాది ప్రజాస్వామ్యం


కరీంనగర్ జనసంద్రమైంది. ఎస్ఐఆర్ పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేపడుతున్న దుష్ప్రాచారాన్ని తిప్పికొడుతూ నవంబర్ 23న బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రకు ప్రజలు, బిజెపి నాయకులు, కార్యకర్తలు వెల్లువలా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన జనం, కాషాయ కార్యకర్తలతో కరీంనగర్ వీధులు...