మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై రాద్ధాంతమేనా!
గత ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుతో ఈ ప్రాజెక్ట్ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితులు దాపురిస్తుంటే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం గాని, తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని అవసరమైన మరమ్మతులు చేయించడం పట్ల శ్రద్ధ చూపకపోవడంతో...