సంకల్ప్ పత్ర 2024: సాధికారతకు బిజెపి హామీ


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించారు. ఇతర పార్టీల మాదిరిగా కాకుండా పార్టీ దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలోనే ప్రణాళికల గురించి మాట్లాడతాయి. కానీ బిజెపి...