కేంద్రం, రాష్ట్రాల మధ్య సామరస్యంతోనే ఎంఎస్ఎంఈల అభివృద్ధి


ఎంఎస్ఎంఈల వాటా జీడీపీలో 50 శాతానికి చేరుకోవాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జీతన్ రాం మాంఝీ స్పష్టం చేశారు. ఆర్థిక సహాయం లేదా క్లస్టర్ కేంద్రాలను స్థాపించడం లేదా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను...