ప్రజలకు సేవ చేయడమే బిజెపి విజయ రహస్యం
ప్రజలకు సేవ చేయడం, వారి విషయంలో బాధ్యత తీసుకోవడమే బిజెపి విజయ రహస్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 12 ఏళ్లుగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల రాహుల్ గాంధీ చూపిస్తున్న అసహనం, ద్వేషమే అసలు...
