భారతీయ ఆత్మకు అద్దం పట్టే కొత్త నేర చట్టాలు


దాదాపు 77 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత నేర న్యాయ వ్యవస్థ పూర్తిగా దేశీయంగా మారుతోంది.  భారతీయ నైతిక నియమావళికి అనుగుణంగా దీన్ని రూపొందించాం. 75 సంవత్సరాల తరువాత ఈ చట్టాలను లోతుగా పరిశీలించాం, సమీక్షించాం. జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలు...