పునరుత్పాదక ఇంధనంలో ప్రపంచానికి మార్గదర్శి భారత్
ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి విద్యుత్ శక్తి ఎంతో కీలకమని భారత ప్రభుత్వం గుర్తించింది. పునరుత్పాదక ఇంధన వనరులు అందుబాటు ధరల్లోకి రావడంతో, ప్రభుత్వం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశ ఇంధన ముఖచిత్రాన్ని మార్చేసింది. 2024లో రాజస్థాన్‌కు చెందిన నిర్మల్ దాస్...
