5 శతాబ్దాల పోరాటాలకు, నిరీక్షణకు అంగరంగ వైభవంగా తెర


అయోధ్య నూతన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర ఘట్టం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత నయనానందకరంగా సాగింది. గత జూన్ లో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించిన ముహూర్తం...

రామో విగ్రహవాన్ ధర్మః : ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు


వేదాలలో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా అందరికీ దర్శనీయం కాకపోవడంతో ఆచరణయోగ్యమైన ధర్మానికి ప్రతిరూపంగా శ్రీరామచంద్రుడు అవతరించారని వేలాది సంవత్సరాలుగా విజ్ఞులు విశ్వసిస్తున్న విశిష్టమైన నమ్మకం. త్రేతాయుగంలో సూర్యవంశంలో దశరథ మహారాజు, కౌసల్య దేవిల తనయుడు శ్రీరామచంద్రుడు జగదభి రాముడు షోడశ (16) మహా...

కాంగ్రెస్‌, అవినీతి ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు


డిసెంబర్‌ మొదటి వారంలో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌ సాహు ఇళ్లు, వ్యాపార స్థలాలు, ఇతరత్రా ప్రాంతాలలో జరిగిన ఐటీ దాడుల్లో కనివినీ ఎరుగని రీతిలో, మునుపెన్నడూ లభించని స్థాయిలో రూ.350 కోట్లకు పైగా నగదు లభ్యం కావడం దేశ ప్రజలను ఒకింత...

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి హ్యాట్రిక్‌ విజయానికి సంకేతం


గత నవంబర్‌లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మధ్య, పశ్చిమ భారతంలో ఉన్న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌లో బిజెపి క్లీన్‌స్వీప్‌ చేస్తూ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టడం, బిజెపికి ప్రత్యామ్నాయం అంటూ ఈమధ్యనే ఏర్పడిన ఇండీ కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మార్చింది....