వికసిత్ భారత్ నిర్ణయాధికారం యువతదే


వికసిత్ భారత్ తాలూకు సిసలైన లబ్ధిదారులు యువతీ యువకులే అని, వికసిత్ భారత్ ఎలా రూపొందించుకోవాలో నిర్ణయించే అత్యధిక అధికారాలు యువతకే ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను...