5 శతాబ్దాల పోరాటాలకు, నిరీక్షణకు అంగరంగ వైభవంగా తెర


అయోధ్య నూతన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర ఘట్టం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత నయనానందకరంగా సాగింది. గత జూన్ లో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించిన ముహూర్తం...

రామో విగ్రహవాన్ ధర్మః : ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు


వేదాలలో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా అందరికీ దర్శనీయం కాకపోవడంతో ఆచరణయోగ్యమైన ధర్మానికి ప్రతిరూపంగా శ్రీరామచంద్రుడు అవతరించారని వేలాది సంవత్సరాలుగా విజ్ఞులు విశ్వసిస్తున్న విశిష్టమైన నమ్మకం. త్రేతాయుగంలో సూర్యవంశంలో దశరథ మహారాజు, కౌసల్య దేవిల తనయుడు శ్రీరామచంద్రుడు జగదభి రాముడు షోడశ (16) మహా...

మహోజ్జ్వలం… మహాద్భుతం… నయనానందకరం…


5 శతాబ్దాల కల సాకారమైంది… వందల ఏళ్ల నిరీక్షణకు తెరపడింది…. కోట్లాది రామభక్తుల స్వప్నం సాక్షాత్కారించింది… రామజన్మభూమిలో శ్రీరాముడి పూజల కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో త్యాగధనుల ఆకాంక్షలు నెరవేరాయి… విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువుల దశాబ్దాల పోరాటాలు ఫలించాయి… జనవరి 22న ప్రధానమంత్రి...