కేరళ స్థానిక ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన బిజెపి
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) భారీ విజయాన్ని నమోదు చేసింది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించడం ద్వారా గత 45 ఏళ్లుగా కార్పొరేషన్ పై వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (LDF) ప్రాబల్యానికి తెరదించింది....
