రాబోయే ఎన్నికలు అభివృద్ధి సంకల్పం, కుటుంబ పాలనల మధ్య యుద్ధం
ఫిబ్రవరి 17, 18 తేదీలలో దిల్లీలో జరిగిన బిజెపి జాతీయ సదస్సులో రెండవ రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 10 సంవత్సరాల పాలనలో జరిగిన పరివర్తనాత్మక మార్పుల సమగ్ర సారాంశాన్ని వివరించారు....