దేశాభివృద్ధికి ‘నవ’ పథం


వికసిత్ భారత్ కు పునాది వేసేలా మోదీ 3.0 తొలి బడ్జెట్ ప్రకటించింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలిపే లక్ష్యంగా 2024-25 కేంద్ర బడ్జెట్ ను రూపొందించింది. ఇందుకు తొమ్మిది ప్రాథమ్యాలను నిర్దేశించింది. ఈ బడ్జెట్ ఉపాధి...