తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు


తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీగా సభ్యత్వ నమోదు చేయాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలని, పార్టీ సభ్యత్వ నమోదు ఇందుకు మంచి అవకాశమని నడ్డా...

విలువలు తప్పిన కాంగ్రెస్ విలువల గురించి మాట్లాడడమా?


రాజకీయ విలువలకు తూట్లు పొడిచి, హుందాతనాన్ని విస్మరించి, కనీస మర్యాద లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ పట్ల కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఎండగడుతూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...

కేంద్రం, రాష్ట్రాల సమిష్టి కృషితో ‘వికసిత్ భారత్’ సాకారం


కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు సమన్వయంతో గట్టి ప్రయత్నాలు చేయడం ద్వారా ‘వికసిత్‌ భారత్‌’ను సాకారం చేసుకోవచ్చని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. సాంస్కృతిక వారసత్వాన్ని అభివృద్ధిపరచడం, పురోగమన శకాన్ని నిర్మించుకోవడం కూడా వికసిత్‌ భారత్‌ ఆలోచనల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయని తెలిపారు. దేశ...

రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు


ఎన్నికల బాండ్ల విషయంలో ప్రతిపక్షాలు ప్రత్యేకంగా బిజెపిని దోషిగా చూపిస్తూ విమర్శలు చేయడాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆక్షేపించారు. అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బాండ్లను స్వీకరించాయని, బిజెపికి అందిన మొత్తంతో దాదాపు సమానమైన...

అపూర్వ విజయమే బిజెపి శ్రేణుల లక్ష్యం: నడ్డా


బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 6న న్యూఢిల్లీ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత దీనదయాళ్ ఉపాధ్యాయలకు నివాళులు అర్పిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా బిజెపి...