‘మోదీ గ్యారంటీ’పైనే సార్వత్రిక ఎన్నికలు


ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ప్రధానంగా ‘మోదీ గ్యారంటీ’పైనే జరుగుతున్నాయి. 2014 ఎన్నికల తీర్పు ప్రజల ఆకాంక్షకు, 2019 నాటి తీర్పు విశ్వాసానికి అద్దం పడితే, 2024 ఎన్నికల ఫలితాలు ‘మోదీ గ్యారంటీ’ని ప్రతిబింబిస్తాయని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే చెప్పారు. ఇది ఎన్నికల...