5 శతాబ్దాల పోరాటాలకు, నిరీక్షణకు అంగరంగ వైభవంగా తెర


అయోధ్య నూతన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర ఘట్టం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత నయనానందకరంగా సాగింది. గత జూన్ లో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించిన ముహూర్తం...

రామో విగ్రహవాన్ ధర్మః : ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు


వేదాలలో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా అందరికీ దర్శనీయం కాకపోవడంతో ఆచరణయోగ్యమైన ధర్మానికి ప్రతిరూపంగా శ్రీరామచంద్రుడు అవతరించారని వేలాది సంవత్సరాలుగా విజ్ఞులు విశ్వసిస్తున్న విశిష్టమైన నమ్మకం. త్రేతాయుగంలో సూర్యవంశంలో దశరథ మహారాజు, కౌసల్య దేవిల తనయుడు శ్రీరామచంద్రుడు జగదభి రాముడు షోడశ (16) మహా...