ఎస్టీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి!


తెలంగాణలో గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తీవ్రంగా మోసం చేశాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. పోడు భూముల సమస్యపై ఆనాడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పోడు...