కవితను రాజకీయంగా నడిపిస్తుందెవరు?
కల్వకుంట్ల కవిత పట్టుబట్టి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను ఆమోదింప చేసుకున్నారు. దీంతో ఆమె అధికారికంగా మండలి సభ్యత్వాన్ని కోల్పోయారు. కవిత 2021 డిసెంబరులో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా...
