కేరళ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి
కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో బిజెపిని అడ్డుకునేందుకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కేరళ యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, చదువు...
