తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియకుండా కుట్ర


నిజాం దురాగతాలు, రజాకార్ల అకృత్యాల నుంచి విముక్తి పొందిన 17 సెప్టెంబర్ ముమ్మాటికీ ‘విమోచన దినోత్సవమే’ అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో మరో వాదనకు తావు లేదని...

పోలింగ్ బూత్ కేంద్రంగా సభ్యత్వ నమోదు


పోలింగ్ బూత్ కేంద్రంగానే సభ్యత్వ నమోదు కార్యాచరణ జరగాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు బిజెపిని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారందరినీ కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణలో...

తెలంగాణలో మరో 6 స్థానాలు ఖరారు


బిజెపి లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాలో తెలంగాణ నుంచి మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మార్చ్ 13న విడుదల చేసిన మలి జాబితాలో మహబూబ్‌నగర్‌కు డి.కె. అరుణ, మెదక్‌కు రఘునందన్‌ రావు, ఆదిలాబాద్‌కు గోడం నగేశ్‌, నల్గొండకు...

సికింద్రాబాద్-విశాఖ మధ్య రెండో వందేభారత్


తెలంగాణలో మరో వందేభారత్ రైలు పరుగులు పెడుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్ రైలును మార్చ్ 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఈ...

సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’


నిజాం, రజాకార్ల పీడ నుంచి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం, మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని జిల్లాలతో కూడిన నాటి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’ నిర్వహించాలని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చ్...

భాగ్యనగరంలో మరో టూరిస్ట్ అట్రాక్షన్


హైదరాబాద్ సిగలో మరో టూరిస్ట్ అట్రాక్షన్ కొలువు దీరింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ‘‘కోహినూర్ కథ’’ భాగ్యనగరవాసులను, పర్యాటకులను విశేషంగా అలరిస్తుంది. హుస్సేన్‌సాగర్ అలలపై పడే ప్రతిబంబంతో రూపొందించిన ఈ...

మజ్లిస్‌ ఎజెండాతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్


ఎంఐఎం చేతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కీలుబొమ్మలు, మజ్లిస్‌ ఎజెండాతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పని చేస్తున్నాయని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కుటుంబ పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్ఎస్ లది అవినీతి చరిత్ర అని.. వారి పాలనంతా కుంభకోణాలమయమేనని ఆరోపించారు....

మోదీ వచ్చాకే వేయి స్తంభాల గుడి పనులు


గత యూపీఏ హయాంలో నిర్లక్ష్యానికి గురైన వరంగల్ వేయి స్తాంభాల గుడి పునరుద్ధరణ పనులు మోదీ పగ్గాలు  చేపట్టాకే మొదలయ్యాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ అన్నారు. 2021 సెప్టెంబర్ తర్వాత ఈ పనులు...

వరంగల్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం: కిషన్ రెడ్డి


మన భారతదేశ చరిత్రలో కాకతీయ పాలన సువర్ణ అధ్యాయమని, ఓరుగల్లు పేరు వినగానే కాకతీయుల ద్వారం మన కళ్లలో మెదులుతుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వైభవాన్ని తర్వాతి తరాలకు...

మోదీ పాలనలో దేశం సుభిక్షం


  నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టే దేశంలో అల్లర్లు, బాంబు పేలుళ్లు లేవని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి దేశంలోని 10కోట్ల మంది మహిళలకు విముక్తి కల్పించారన్నారు. అయోధ్యలో...