‘లఖ్‌పతి దీదీ’లతో గ్రామీణ పరివర్తన


భారత్ లో సామాజిక భాగస్వామ్యంతో కూడిన అభివృద్ధి ప్రయోగాల్లో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఉద్యమం అత్యంత విజయవంతమైన వాటిలో ఒకటి. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) సుమారు 92 లక్షల స్వయం సహాయక సంఘాల...