నిజాంను ఎదిరించిన అమర వీరులను స్మరించుకుందాం


భారతదేశానికి ఆగస్టు15, 1947న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ మనమున్న తెలంగాణకు (హైదారాబాద్‌ సంస్థానం) మాత్రం స్వేచ్ఛ లభించలేదు. ఇక్కడ ఆగస్టు 15, 1947 తర్వాత కూడా జాతీయ పతాకాన్ని ఎగరనిచ్చే వాడు కాదు నిజాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 13 నెలల 2...