కవితను తప్పించేందుకే బిఎల్ సంతోష్ పై కేసు!


అసెంబ్లీలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బిజెపి తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తూ బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ను అరెస్ట్ చేసేందుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం...

న్యాయ వ్యవస్థపై బురద జల్లుతున్న ప్రతిపక్షాలు


ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ చట్టం, పరిపాలనకు రక్షణ కవచంగా పని చేస్తుంది. ప్రతి పౌరుడిని అతని స్థాయితో నిమిత్తం లేకుండా చట్టం సమానంగా పరిగణిస్తుంది. ఇటీవలి రాజకీయ వివాదాలు, ముఖ్యంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితలకు సంబంధించిన మద్యం...

లిక్కర్ స్కాం అవినీతిని నిరూపిస్తా… దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి: కిషన్ రెడ్డి


లిక్కర్ స్కాంలో దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడాన్ని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చీకటి రోజుగా ప్రకటించడం గురువింద గింజ సామెతను గుర్తు చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చెప్పినట్లుగా నిజంగా...

లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా ఆందోళనలు సిగ్గుచేటు


సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తూ.. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన పట్ల ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోందని కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్  రెడ్డి పేర్కొన్నారు. మోదీ పాలన పట్ల అభిమానంతోనే వేలాది...