మియాపూర్‌ ప్రభుత్వ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్నాం


మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101 పరిధిలో గల 550 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలన్న కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. నవంబర్ 18న మియాపూర్‌లోని ఎం.ఏ. నగర్,...