పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పునాది సభా నియమావళి


చట్టాలను చేయడం, పర్యవేక్షణ, ప్రభుత్వం ఆర్థికంగా జవాబుదారీగా ఉండేటట్టు చూడటం వంటి పవిత్రమైన బాధ్యతలు చట్టసభలకు ఉన్నాయి. దశాబ్దాలుగా చట్టసభల పాత్ర, బాధ్యతలు ముఖ్యంగా మన లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అనేక రెట్లు పెరిగాయి. చట్టసభలలో క్రమశిక్షణ, సభా మర్యాదలను పాటించడం...

100 శాతం పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం


పబ్లిక్ పరీక్షలలో అక్రమాలు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో కొత్త చట్టం తెచ్చామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. యూజీసీ-నెట్ ప్రశ్నాపత్రం ఎలక్ట్రానిక్ మాధ్యమంలో లీక్ అయిందని అందుకే దానిని రద్దు చేశామని వివరించారు. దీనికి విరుద్ధంగా నీట్...

ప్రతి బిజెపి కార్యకర్తా లక్షల అభినందనలకు అర్హుడు


ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న బిజెపి కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోది చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు లభించిన సందర్భంగా, దేశ ప్రజలందరికీ, భారతీయ జనతా పార్టీ...

ఎన్డీఏ హ్యాట్రిక్… మళ్లీ మోదీకే పగ్గాలు


కాంగ్రెస్ సహా ఇండీ కూటమి కుట్రలు, కుతంత్రాలకు చెక్ పెడుతూ… ఫేక్ వీడియోలతో బిజెపిపై, మోదీపై చేసిన విష ప్రచారాన్ని దీటుగా ఎదుర్కొని.. రిజర్వేషన్లు తొలగిస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారన్న అబద్ధపు ప్రచారంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసినా, అలవికాని హామీలతో మభ్య పెట్టాలని చూసినా...

ఎన్డీయేకు నిస్సందేహంగా 400కి పైగా సీట్లు


అన్ని దశల్లోను బిజెపికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, కచ్చితంగా ఎన్డీయే 400 సీట్లు దాటుతుందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. యూపీ, బెంగాల్, ఒడిశా, తెలంగాణలలో సీట్ల సంఖ్యను పెంచుకుంటామన్నారు. ఆంధ్ర, కేరళ,...

చారిత్రాత్మక ప్రజాతీర్పు ఇవ్వనున్న దక్షిణ భారతదేశం


దక్షిణాదిలో బిజెపి ఈ సారి ఇంతకుముందు ఎన్నడూ గెలుచుకోనన్ని స్థానాలు గెలుచుకోనుందని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య స్పష్టం చేశారు. ఈసారి దక్షిణ భారతదేశం నుండి చారిత్రాత్మక ప్రజాతీర్పు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలో బుజ్జగింపు రాజకీయాలు భాగమని,...

నిధులలో దక్షిణాదికి అన్యాయం అనే వాదన అసంబద్ధం


నరేంద్ర మోదీ రెండవ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్‌ వరుసగా 6వ బడ్జెట్‌ను సమర్పించారు. ఈ మధ్యంతర లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వివిధ ఆర్థిక అంశాలపై పాక్షికమైన చర్యలేమీ తీసుకోలేదని, జూలైలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు...

5 శతాబ్దాల పోరాటాలకు, నిరీక్షణకు అంగరంగ వైభవంగా తెర


అయోధ్య నూతన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర ఘట్టం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత నయనానందకరంగా సాగింది. గత జూన్ లో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించిన ముహూర్తం...

రామో విగ్రహవాన్ ధర్మః : ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు


వేదాలలో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా అందరికీ దర్శనీయం కాకపోవడంతో ఆచరణయోగ్యమైన ధర్మానికి ప్రతిరూపంగా శ్రీరామచంద్రుడు అవతరించారని వేలాది సంవత్సరాలుగా విజ్ఞులు విశ్వసిస్తున్న విశిష్టమైన నమ్మకం. త్రేతాయుగంలో సూర్యవంశంలో దశరథ మహారాజు, కౌసల్య దేవిల తనయుడు శ్రీరామచంద్రుడు జగదభి రాముడు షోడశ (16) మహా...

కాంగ్రెస్‌, అవినీతి ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు


డిసెంబర్‌ మొదటి వారంలో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌ సాహు ఇళ్లు, వ్యాపార స్థలాలు, ఇతరత్రా ప్రాంతాలలో జరిగిన ఐటీ దాడుల్లో కనివినీ ఎరుగని రీతిలో, మునుపెన్నడూ లభించని స్థాయిలో రూ.350 కోట్లకు పైగా నగదు లభ్యం కావడం దేశ ప్రజలను ఒకింత...