రాష్ట్రపతికి జమిలి ఎన్నికలపై నివేదిక
భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ మార్చ్ 14న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించింది. 2 సెప్టెంబర్ 2023న ఏర్పాటైన ఈ కమిటీ 191 రోజుల పాటు భాగస్వామ్యపక్షాలు,...