ఎన్టీపీసీ విద్యుత్ తెలంగాణకు అక్కర్లేదా?


తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, రాష్ట్ర ప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్రం ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా...

విద్యుత్ కొనుగోలుపై బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్


విద్యుత్ కొనుగోలు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే.. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతిపై విచారణ జరిపించకుండా మీనమేషాలు లెక్కపెడుతోందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. చవకగా వచ్చే విద్యుత్ కాదని కమీషన్ల కోసం...