బీఆర్ఎస్, కాంగ్రెస్ లను నమ్మి మోసపోవద్దు


గత కేసీఆర్‌ ప్రభుత్వం కేవలం వారి కుటుంబ ప్రయోజనాల కోసమే పాటుపడితే.. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని, ఆ పార్టీలను నమ్మి మోసపోవద్దని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,...