పేదరిక నిర్మూలనలో భారత్ భేష్


ప్రపంచ అభివృద్ధి రంగంలో ఒక ఆసక్తికరమైన వైరుధ్యాన్ని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ‘పేదరికం, సమృద్ధి, భూగోళం – 2026: పేదరిక నిర్మూలనలో ఉద్యోగాలే కీలకం’ నివేదిక ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పేదరిక నిర్మూలన ప్రక్రియ మందగించినప్పటికీ, భారత్ మాత్రం ఇటీవలి...