విదేశీ గడ్డపై రాహుల్ విభజనవాద రాజకీయాలు


రాహుల్ గాంధీ ఇటీవల తన అమెరికా పర్యటనలో భారతదేశం, భారతీయులు, భారతీయ వ్యవస్థలపై మరోసారి బురద జల్లారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. మాట్లాడేటప్పుడు సరైన పదాలను ఎంచుకొని, తాను వాడే పదాలు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయో...

రేవంత్ రెడ్డిపై నమ్మకం కోల్పోతున్న కాంగ్రెస్ నాయకత్వం


కేసీఆర్ ను ఎదురొడ్డి పోరాడి, ఆయనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన యోధుడిగా గుర్తించి మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిందే వేదంగా కాంగ్రెస్ అధిష్టానం చేస్తూ వస్తున్నది. పార్టీలో సీనియర్లను సైతం లెక్క చేయకుండా...

తప్పుడు కథనాలనే నమ్ముకుంటున్న కాంగ్రెస్


జూన్ 4, 2024న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ అసత్య కథనాలను ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇటీవల ముగిసిన ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి ‘ఓడిపోయాయని’ దేశ ప్రజలను, ప్రపంచాన్ని నమ్మించేందుకు చాలా కష్టపడుతున్నాయి....

మనోభావాలపై రాహుల్ దాడి


రాజకీయ పార్టీల మధ్య వాటి సిద్ధాంతాలపై విభేదాలు, ఘర్షణలు కూడా ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం. యూరప్ లోని పార్టీలు వలసలు, పర్యావరణం, మత వివాదాలు, విదేశీ సహాయంపై ఒకదానితో ఒకటి విభేదించుకుంటాయి. అయితే అక్కడ మేధోమథన మండలులు (థింక్ ట్యాంక్‌లు), పార్టీ మేధావుల ద్వారా...

కాలం చెల్లిన కాంగ్రెస్ వ్యూహాలు


ఊహించినట్లుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి ప్రసంగాలపై కాంగ్రెస్ మండిపడింది. సంపదను పునఃపంపిణీ చేయాలనే కాంగ్రెస్ ఆలోచనపై ఆయన దాడి చేశారు, ముస్లింలకు కోటా అనే ఆ పార్టీ విధానాన్ని ఓటర్లకు గుర్తు చేశారు. ఈ దాడిపై కాంగ్రెస్ కలవరం అర్థం చేసుకోదగిందే...

గాంధీజీ సిద్ధాంతాలకు కాంగ్రెస్ తిలోదకాలు


బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను కించపరుస్తూ చేసిన ‘శక్తి’ వ్యాఖ్యలు, హిందూమతంపై చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ‘ఇండి’ కూటమికి,...