బూటకంగా రేవంత్ రెడ్డి రుణమాఫీ హామీ
ఆగస్టు 15 వరకు ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ బూటకమని తేలిపోయింది. గడువులోపు రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతులకు ఇచ్చిన మాట తప్పామని స్వయంగా మంత్రులే ఒప్పుకొంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు...